Golla Venkata Raghu misuse his power for construction companies in Ghmc limits.Ghmc officer said that Raghu broke rules for construction companies.Ap ACB officers raided Venkata Raghu houses on Monday <br />ఏపీ ఏసీబీ దాడుల్లో పట్టుబడి జైలుకు వెళ్లిన అధికారి వెంకట రఘురామిరెడ్డి హైదరాబాద్‌లో పాల్పడ్డ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హైద్రాబాద్ జిహెచ్‌ఎంసి పరిధిలో పనిచేసే సమయంలో కూడ డబ్బులకు ఆశపడి నిబంధనలకు ఉల్లంఘించారనే చర్చ సాగుతోంది.